ETV Bharat / photos

అయోధ్య రామయ్యకు 1,11,111 కిలోల లడ్డూలు- ఆ రోజు వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంపిణీ - Ram Navami Ayodhya Laddu Prasad - RAM NAVAMI AYODHYA LADDU PRASAD

Ram Navami Ayodhya Laddu Prasad
Ram Navami Ayodhya Laddu Prasad : శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ కోసం 1,11,111 కిలోల లడ్డూలను అయోధ్యకు దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు పంపనుంది. ఏప్రిల్ 17వ తేదీన రామయ్య దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆ లడ్డూలను శ్రీరామ జన్మభూమి తీర్థ్​ క్షేత్ర్ ట్రస్ట్ నిర్వాహకులు ప్రసాదంగా అందించనున్నారు.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 5:49 PM IST

Updated : Apr 14, 2024, 10:53 PM IST

Last Updated : Apr 14, 2024, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.