ETV Bharat / photos

డాక్టరేట్ పట్టాతో చెర్రీ - ఫొటోలు చూశారా ? - Ram Charan Doctorate - RAM CHARAN DOCTORATE

Ram Charan Doctorate
Ram Charan Doctorate : గ్లోబల్​ స్టార్ రామ్ చరణ్​ను చెన్నై వేల్స్ యూనివర్సిటీ నేడు ( ఏప్రిల్ 13)న సన్మానించింది. ఆయనకు ప్రతిష్టాత్మక డాక్టరేట్ పట్టాను అందజేసింది. వేడుకకు హాజరైన చెర్రీ ఆ డిగ్రీ అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 5:33 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.