వెలిగిన ఒలింపిక్ 'జ్యోతి'- 100రోజుల కౌంట్ డౌన్ షురూ! - PARIS 2024 OLYMPIC FLAME - PARIS 2024 OLYMPIC FLAME
Paris 2024 Olympic Flame: ఒలింపిక్స్ క్రీడల్లో కీలక ఘట్టం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మంగళవారం గ్రీస్‌లోని ఒలింపియాలో మంగళవారం అట్టహాసంగా జరిగింది. ప్రధాన పూజారి పాత్రను పోషించిన మేరీ మినా పురాతన క్రీడల ప్రదేశంలో పారిస్ 2024 ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. అనంతరం సంప్రదాయ నృత్యాలతో ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రతిష్ఠాత్మక ఘట్టంతో 2024 ఒలింపిక్స్ క్రీడల 100రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
Published : Apr 16, 2024, 3:52 PM IST