పాకిస్థాన్‌లో తీవ్ర హీట్‌వేవ్- 50డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు- అల్లాడిపోతున్న ప్రజలు - Pakistan Heat Wave 2024 - PAKISTAN HEAT WAVE 2024

Pakistan Heat Wave 2024 : పాకిస్థాన్ నగరాల్లో రికార్డు స్థాయిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల 50డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బతాకి రోజుకు 300మందికిపైగా ఆసుపత్రుల పాలవుతున్నారు. మరో 12 రోజులు ఈ హీట్ వేవ్ తప్పదని పాక్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.
(Associated Press)

Published : May 24, 2024, 10:42 PM IST