ETV Bharat / photos

వికెట్ల స్పెషలిస్ట్స్​ - ఈ ముంబయి ప్లేయర్లు ఒంటిచేత్తో జట్టును గెలిపిస్తారు - MUMBAI INDIANS IPL - MUMBAI INDIANS IPL

Players With Most Wickets In IPL Mumbai Indians Team
Mumbai Indians Highest Wicket Takers : ఇప్పటివరకూ ముంబయి ఇండియన్స్‌ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒకే విజయంతో సరిపెట్టుకుని పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే ఒకానొక సమయంలో ఈ జట్టులో అరివీర భయంకరమైన ఆటగాళ్లు ఉండేవారు. వాళ్లు ఈ జట్టు తరపున ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసి రికార్డుకెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 1:02 PM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.