ఇంటర్నేషనల్ క్రికెట్లో టీమ్ఇండియా ట్రేడ్మార్క్- అత్యధిక పరుగుల వీరులు వీరే - virat kohli international runs
Most International Runs Indains: భారత్లో క్రికెట్కు ఉండే క్రేజ్ వేరు. అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా ఎన్నో చారిత్రక విజయాలు సాధించింది. భారత్ నుంచి కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ, ఎమ్ఎస్ ధోనీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు వరల్డ్ క్రికెట్లో అనేక రికార్డులు తమ పేరిట లిఖించుకున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా నుంచి అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లెవరో చూద్దాం.
Published : Feb 9, 2024, 10:14 AM IST