ETV Bharat / photos

పద్మవిభూషణ్​ చిరంజీవి అరుదైన ఫొటోలు​ - మీకోసం - చిరంజీవి అరుదైన ఫొటలు

Megastar Chiranjeevi Padma Vibhushan rare photos
Megastar Chiranjeevi Padma Vibhushan : గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసింతదే. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్‌తో గౌరవించింది. ఈ సందర్భంగా చిరు రేర్ ఫొటోస్ మీకోసం.
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 4:44 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.