ఫైనల్‌కు దూసుకెళ్లిన మను బాకర్- 20ఏళ్ల తర్వాత తొలి షూటర్‌గా రికార్డ్ - Paris Olympics 2024
Manu Bhaker Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మనూ బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో అదరగొట్టింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన భారత షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. కాగా, జులై 28న మను ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. (Source: Associated Press)
Published : Jul 27, 2024, 8:42 PM IST