అధిక బరువు, జీర్ణసమస్యలతో బాధపడుతున్నారా? ఓసారి 'జీరా వాటర్' ట్రై చేయండి! - Jeera Water Health Benefits - JEERA WATER HEALTH BENEFITS
Jeera Water In The Morning Benefits : ప్రస్తుత కాలంలో షుగర్, అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఇలాంటి వారు జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిలో మరుసటి రోజు పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల బరువు తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం పరగడుపున జీరా నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. (ANI)
Published : May 4, 2024, 2:24 PM IST