'లావా' వల్ల ఆకాశమంతా ఆరెంజ్ కలర్లోకి ఛేంజ్! HD పిక్స్ చూశారా? - ICELAND VOLCANO ERUPTION 2024 - ICELAND VOLCANO ERUPTION 2024
Iceland Volcano Eruption 2024: ఐస్‌లాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగసిపడుతోంది. నాలుగు కిలోమీటర్ల మేర శిలాద్రవం ప్రవహించింది. లావా కాంతులతో పరిసర ప్రాంతాల్లోని ఆకాశం నారింజ రంగులో వెలిగిపోతోంది. ఆ దృశ్యాలను వీక్షించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. విస్ఫోటన ప్రభావం జనావాసాలపై పెద్దగా లేదని, ప్రజలందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం గత డిసెంబర్ నుంచి ఇది ఆరోసారని వెల్లడించారు. (Associated Press)
Published : Aug 30, 2024, 3:23 PM IST