హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ ఫీవర్ - ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి - CSK vs SRH Photos - CSK VS SRH PHOTOS
![హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ ఫీవర్ - ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి - CSK vs SRH Photos CSK vs SRH](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-04-2024/1200-675-21159252-thumbnail-16x9-csk-vs-hyd-match-photos.jpg?imwidth=3840)
CSK Vs SRH Match Photos : శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తారు. తమ ఫేవరేట్ టీమ్ ఫ్లాగ్ కలర్స్‌ను చెంపలపై వేసుకుని, టీ షర్ట్స్ వేసుకుని, జెండాలు పట్టుకుని మైదానాన్ని హోరెత్తించారు. ఆ ఫొటోలు మీరూ ఓసారి చూసేయండి.
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 6, 2024, 11:59 AM IST