వాలెంటైన్స్ డే స్పెషల్ - మీ లవర్కు ఏ గులాబీ ఇవ్వాలో తెలుసా? - rose day significance
ఫిబ్రవరి మాసం వచ్చేసింది.. వాలెంటైన్ వీక్ తెచ్చేసింది. ఇవాళ్టి నుంచి 13వ తేదీ వరకు ఈ వేడుక సాగనుంది. ఈ వీక్లో ఇవాళ "రోజ్ డే". అంటే.. పువ్వు ద్వారా ఎదుటి వ్యక్తిపై మీ ఫీలింగ్ వ్యక్తం చేయడం. అయితే.. చాలా మందికి తెలిసింది "రెడ్ రోజ్" ఇవ్వడమే. కానీ.. ఇంకా చాలా రకాల గులాబీలు ఇవ్వొచ్చు.. ఒక్కో పువ్వుకు ఒక్కో మీనింగ్ ఉంది. అవేంటో మీకు తెలుసా?
Published : Feb 7, 2024, 2:20 PM IST
|Updated : Feb 8, 2024, 11:50 AM IST
Last Updated : Feb 8, 2024, 11:50 AM IST