సింపుల్‌గా రాఖీ శుభాకాంక్షలు కాదు - ఇలా స్పెషల్‌గా విషెస్ చెప్పండి - మీ ఆత్మీయులు ఫుల్ ఖుష్ అవుతారు! - HAPPY RAKSHA BANDHAN 2024

Raksha Bandhan 2024 Wishes Quotes : అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్న రక్షాబంధన్ వచ్చేస్తోంది. ఈనెల 19నే సోదరసోదరీమణుల పండగ. ఈ రోజున అక్కచెల్లెళ్లు.. తమ అన్నదమ్ములకు ప్రేమతో వారు సంతోషంగా, క్షేమంగా ఉండాలని రాఖీని కడతారు. ఇంత ముఖ్యమైన ఈ రోజున.. ఒక్క ముక్కలో రాఖీ శుభాకాంక్షలు అని కాకుండా.. మీ ప్రేమను, ఆప్యాయతను ప్రతిబింబించేలా ఈ స్పెషల్ కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి.
(ETV Bharat)

Published : Aug 18, 2024, 11:02 AM IST
|Updated : Aug 18, 2024, 11:13 AM IST
Last Updated : Aug 18, 2024, 11:13 AM IST