యూకేలో శ్రీ యోగినీ శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వత్రం - Hanuman Jayanti in Bracknell - HANUMAN JAYANTI IN BRACKNELL
Hanuman Jayanti in Bracknell : యూకేలోని బ్రాక్నెల్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీ యోగినీ శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ వారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బాబూజీ భక్త సమాజ వాలంటీర్ల బృందం ప్రదర్శించిన భరతనాట్యం అక్కడివారిని అలరించింది. అనంతరం భక్తులను మాతాజీ ఆశీర్వదించారు. (ETV Bharat)
Published : Jun 5, 2024, 11:38 AM IST
|Updated : Jun 7, 2024, 11:00 AM IST
Last Updated : Jun 7, 2024, 11:00 AM IST