ఎడారిలో వరద వస్తే ఇలా ఉంటుంది! ఫొటోలు చూశారా? - FLOODS IN SAHARA DESERT
Floods In Sahara Desert : ఎడారిలో చుక్క నీరు లభించడమే గగనం. అలాంటిది ఏకంగా అక్కడ వరదలొస్తే ఎలా ఉంటుంది. ఆశ్చర్యపోతున్నారా? ఈ వింత ఘటన ప్రపంచంలోనే అతిపెద్దదైన సహారా ఎడారిలో జరిగింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు సహారా ఎడారిలో వరదలు సంభవించాయి. సూర్యుడి చుట్టూ భూమి తిరగటంలో తలెత్తే మార్పులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. (Associated Press)
Published : Oct 9, 2024, 1:26 PM IST