ETV Bharat / photos

అయోధ్య బాలరాముడికి దుబ్బాక చేనేత వస్త్రం అలంకరణ - ఆ చిత్రాలు చూస్తారా? - Dubbaka handloom saree for lord ram

author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 7:16 PM IST

Dubbaka handloom cloth for Balarama in Ayodhya
అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించినప్పటి నుంచి రోజుకో రకంగా నిర్వాహకులు అలంకరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నేసిన వస్త్రాన్ని ప్రత్యేకంగా తీసుకెళ్లి అయోధ్య బాలరాముడికి అలంకరించారు. దుబ్బాక చేనేత కార్మికులు మగ్గం ద్వారా నేసిన లెనిన్​ ఇక్కత్​ వస్త్రాన్ని వాడారు. ఐదు చేనేత మగ్గాలపై ఐదుగురు కార్మికులు లెనిన్​ వస్త్రాన్ని గులాబీ రంగులో ఉన్న దారంతో తయారు చేశారు. (ETV Bharat)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.