సిరియాలో ప్రభుత్వ ఆస్తులు లూటీ- అధ్యక్షుడి భవనంలోకి జనం- కంప్యూటర్స్, ఫర్నిచర్‌తో పరార్ - SYRIA CRISIS 2024
Syria Crisis : సిరియా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో కళ్లు చెదిరే ఆయన అద్దాల భవనంలో కొందరు దోపిడీకి పాల్పడ్డారు. చేతికి అందిన ఫర్నిచర్, కంప్యూటర్లను దోచుకెళ్లారు. మరికొన్ని వస్తువులను నాశనం చేశారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు.. ప్యాలెస్‌లోకి ఎగబడ్డారు. (Associated Press)
Published : Dec 9, 2024, 1:25 PM IST