ఇట్స్ సెలబ్రేషన్స్ టైమ్ - సంబురాల్లో నారా, నందమూరి ఫ్యామిలీస్ - chandrababu on Elections Results - CHANDRABABU ON ELECTIONS RESULTS
Chandrababu Family Members and Relatives Celebrated Victory of Alliance : కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు. (ETV Bharat)
Published : Jun 4, 2024, 5:07 PM IST