రామోజీరావుకు ప్రముఖుల నివాళి - చిత్రాలు ఇవే - celebrities pay tribute to ramoji
Celebrities Pay Tribute to Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేసి నివాళులు అర్పించారు. (ETV Bharat)
Published : Jun 9, 2024, 9:44 AM IST