బిగ్బాస్ 8 : లవ్ మ్యాటర్ రివీల్ చేసిన నబీల్ - పార్ట్నర్ ఆమేనటగా! - Bigg Boss 8 Nabeel Afridi Lover - BIGG BOSS 8 NABEEL AFRIDI LOVER
Nabeel Lover: నబీల్ అఫ్రీదీ.. ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 8లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్. బిగ్బాస్కు ముందు నబీల్ ఎవరో చాలా మందికి తెలియదు. కానీ, ఇప్పుడు మాత్రం టైటిల్ ఫేవరేట్స్లో ఒకరిగా ఉన్నాడు. తన ఆటతో రోజురోజుకూ అభిమానులను పెంచుకుంటున్నాడు. అయితే.. తాజాగా నబీల్ లవర్ ఈమెనే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? (ETV Bharat)
Published : Sep 28, 2024, 11:00 AM IST