ETV Bharat / photos

రెడ్​ కార్పెట్​పై మెరిసిన ​ ప్లేయర్లు - ఈ ఆసీస్ స్టార్​ కపుల్స్​ను చూశారా? - Australia Cricket Awards 2024

Australia Cricket Awards Stars
Australia Cricket Awards Stars : ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుక గ్రాండ్​గా జరిగింది. అందులో ఆసీస్​ జట్టుకు చెందిన ప్లేయర్లు తమ సతీమణులతో పాల్గొని సందడి చేశారు. ఎప్పుడూ యూనిఫామ్​లో కనిపించే ఈ స్టార్​ క్రికెటర్లు ఈ వేడుకలో సూట్​ ధరించి కనిపించారు. రెడ్​ కార్పెట్​పై సినిమా స్టార్లులా మెరిశారు. ఆ చూడముచ్చటైన ఫొటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 1:48 PM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.