ఎన్డీయే కూటమి గాలికి కూలిపోయిన ఫ్యాన్ - తట్టుకున్న 11మంది అభ్యర్థులు వీరే - AP ELECTION RESULTS 2024 - AP ELECTION RESULTS 2024
Andhra Elections Winning MLA Candidates: ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా సాగించిన అరాచక పాలనకు వైఎస్సార్సీపీ మూల్యం చెల్లించుకుంది. 'వైనాట్ 175' అంటూ విర్రవీగిన వైఎస్సార్సీపీ బొక్కబోర్లా పడింది. 164కి స్థానాలతో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. టీడీపీ 135 సీట్లు గెలవగా, జనసేన 21 అభ్యర్థులతో విజయఢంకా మోగిచింది. బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ కేవలం 11 మంది అభ్యర్థులతో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 5:01 PM IST