ETV Bharat / photos

RRR కథ మొదలైంది ఈమె గాత్రంతోనే- ఫేస్​బుక్​ పోస్ట్​తో రాజమౌళి కంటికి చిక్కిన 15 ఏళ్ల సింగర్! - RRR Singer - RRR SINGER

ETV Bharat Exclusive Interview
RRR Singer: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'కొమ్మా ఉయ్యాలా కోనా జంపాలా' పాటకు అప్పట్లో మ్యూజిల్ లవర్స్​ ఫిదా అయిపోయారు. ఈపాటకు అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ఈ పాటను సింగర్ ప్రకృతి రెడ్డి పాడగా, హిందీలో అహ్మదాబాద్​కు చెందిన రాగ్ పటేల్ ఆలపించింది. 15ఏళ్ల గుజరాతి బాల గాయని రాజమౌళి సినిమాలో ఎలా ఛాన్స్ కొట్టేసింది? కీరవాణి దృష్టిలో ఎలా పడిందో తెలుసా? (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 4:19 PM IST

Updated : May 17, 2024, 4:37 PM IST

Last Updated : May 17, 2024, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.