ETV Bharat / photos

ఆరని పశ్చిమాసియా అగ్గి! ఏడాదిలో 42వేల మంది బలి - ISRAEL Hamas WAR - ISRAEL HAMAS WAR

One Year Of Israel Hamas War
One Year Of Israel Hamas War : ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం మొదలై సోమవారంతో ఏడాది పూర్తికానుంది. గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన మెరుపుదాడి పశ్చిమాసియాను అగ్ని గుండంగా మార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన ప్రతీకారదాడుల్లో 42వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ యుద్ధం కాస్త లెబనాన్‌, యెమన్‌, ఇరాన్‌కూ విస్తరించి, ఇప్పుడది ప్రాంతీయ యుద్ధం స్థాయికి చేరింది. (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 3:44 PM IST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.