60ఏళ్ల అందాల 'భామ'కు బ్యాడ్‌లక్- మిస్ యూనివర్స్ ఛాన్స్ 'మిస్'! - 60Year Old Miss Universe Contestant - 60YEAR OLD MISS UNIVERSE CONTESTANT
![60ఏళ్ల అందాల 'భామ'కు బ్యాడ్‌లక్- మిస్ యూనివర్స్ ఛాన్స్ 'మిస్'! - 60Year Old Miss Universe Contestant 60Year Old Miss Universe Contestant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-05-2024/1200-675-21563475-thumbnail-16x9-miss-world.jpg?imwidth=3840)
60 Years Old Miss World Contestant : అర్జెంటీనాలో ఓ భామకు తృటిలో విశ్వసుందరి పోటీలో పాల్గొనే ఛాన్స్ మిస్సైంది. అయితే ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది పాతికేళ్ల మహిళ కాదు, 60 ఏళ్ల వృద్ధురాలు. వృద్ధురాలికి మిస్ యూనివర్స్ ఛాన్సేంటని అనుకుంటున్నారా అయితే మన బామ్మ కాదు కాదు 60 ఏళ్ల అందాల భామను మీరూ చూసేయండి.
(Associated Press)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : May 26, 2024, 3:43 PM IST