ETV Bharat / opinion

వలస జీవులను వణికిస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - భారత్​పై ప్రభావం పడనుందా? - US PRESIDENT DONALD TRUMP

వీసా విధానంపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ - భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై దిగుమతి సుంకాలంటూ సంచలన ప్రకటన - అమెరికాలోని వలసజీవుల భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ

VISA POLICY IN AMERICA
AMERICA PRESIDENT DONALD TRUMP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 3:23 PM IST

Pratidwani on America President Trump Decisions : అనుకున్నదే జరుగుతోంది. ట్రంప్ ఘీంకారం వలసదారులకు చుక్కలు చూపిస్తోంది. వస్తునే జన్మఃతహా వచ్చే పౌరసత్వాలపై ఎత్తిన కత్తి అంతే వేగంగా ఝళిపిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. వీసా విధానంపై అగ్రరాజ్యవ్యాప్తంగా ఉక్కుపాదమే మోపుతున్నారు. ఇదేసమయంలో అమెరికా పౌరులకు ఆదాయ పన్ను రద్దు, భారత్‌, చైనా, బ్రెజిల్‌పై దిగుమతి సుంకాలంటూ సంచలన ప్రకటన చేశారు ట్రంప్‌. మరి, అమెరికా పన్నులు, సుంకాల విధానం ఎలా మారనుంది? మారిన వీసా విధానంతో అమెరికాలోని వలసజీవుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. కొందరికి కంటి మీద కునుకే కరవైంది. మరి చదువు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇప్పటికే అమెరికాలో ఉన్న మనవారి పరిస్థితేంటి? ట్రంప్ విధించే సుంకాల ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.