Pratidwani Debate On IT Job Frauds : చదువురాని వారితో పోల్చితే చదువుకున్న వారే ఎక్కువ మోసాలకు గురవుతున్నారనేది కాదనలేని వాస్తవం. అందులోనూ ఇంజినీరింగ్ లాంటి పెద్ద చదువులు చదివినవారు ఉండటం మరింత గమనార్హం. కెరీర్‌పై గంపెడాశలతో నగరాలకు వచ్చిన నిరుద్యోగులకు పేరున్న ఐటీ కంపెనీలు అంటూ కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. ఉద్యోగం మాయలోపడి లక్షల రూపాయలు చెల్లిస్తే పత్తాలేకుండా పారిపోతున్నారు. పలు నకిలీ ఐటీ కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి. మరి, ఈ రకమైన ఘరానా మోసాలకు అడ్డుకట్ట పడేదెలా? ఉద్యోగార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
ఐటీ ఉద్యోగాల పేరిట మోసాలు - ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు? - PRATHIDWANI DEBATE ON JOB FRAUDS - PRATHIDWANI DEBATE ON JOB FRAUDS
Pratidhwani on Job Frauds : చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బందిపడుతున్న విద్యార్థులను కొందరు కేటుగాళ్లు ఐటీ ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో దండుకొంటున్నారు. ఉద్యోగం మాయలోపడి లక్షల రూపాయలు చెల్లిస్తే పత్తాలేకుండా పారిపోతున్నారు. పలు నకిలీ ఐటీ కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి. మరి, ఈ రకమైన ఘరానా మోసాలకు అడ్డుకట్ట పడేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Published : Aug 21, 2024, 9:48 AM IST