Prathidhwani Debate on Telangana Politics : పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహా ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కొత్త మంది అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా సిద్ధమైంది. ఇప్పటికే వరుస సభలు, సమావేశాలతో ఎవరకి వారు ఎత్తులకు పై ఎత్తులతో రంగంలోకి దూకుతున్నారు. మరోవైపు ఒక పార్టీ నుంచి మరోక పార్టీలోకి చేరికలు, కూడికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆసక్తిగా మారిన లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కడ ఉంది. ఎన్నికలను శాసిస్తున్న అంశాలేంటి అనే దానిపై నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">