Prathidhwani on Skill University in Telangana : తెలంగాణ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. దేశంలోనే దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఛైర్మన్‌గా నూతన సంస్థను కొలువుదీర్చింది ? మరి ఈ సంస్థ ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలు ఏమిటి? అవి నెరవేరేందుకు ఇకపై సాగాల్సిన కార్యాచరణ ఏమిటి? దేశంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఉన్న ఆనంద్ మహీంద్రను స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్రెడ్డి ఎంచుకున్నారు. మరి ఆయన్నే ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
నైపుణ్యాభివృద్ధి దిశగా స్కిల్ యూనివర్సిటీ - తెలంగాణ మిషన్ పూర్తి లక్ష్యాలేంటి? - Prathidhwani on Skill University - PRATHIDHWANI ON SKILL UNIVERSITY
Debate on Skill University : తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్రంలో యంగ్ ఇండియా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. యువతకు ఉద్యోగాలు వచ్చే దిశగా శిక్షణ ఇవ్వనుంది. మరి అవి నెరవేరేందుకు ఇకపై సాగాల్సిన కార్యాచరణ ఏమిటి ? గ్రామీణ యువత కోసం ఎలాంటి ప్రణాళికలు ఉంటే మేలు? ఇదే నేటి ప్రతిధ్వని.
Published : Sep 21, 2024, 1:53 PM IST