ETV Bharat / opinion

భీకరమైన యుద్ధభూమిలో ప్రధాని నరేంద్రమోదీ - ఆ పర్యటనకున్న ప్రాధాన్యత ఏమిటి ? - Debate on Modi Ukraine tour - DEBATE ON MODI UKRAINE TOUR

Debate on PM Modi Zelensky Meet : వార్‌జోన్‌లో ఉన్న ఉక్రెయిన్‌లో భారతదేశ ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్రమోదీ అడుగు పెట్టారు. దౌత్యపరంగా నరేంద్రమోదీ పర్యటనకున్న ప్రాధాన్యత ఏమిటి? ఇప్పుడే ఉక్రెయిన్‌కు వెళ్లడానికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా? ఇదే నేటి ప్రతిధ్వని.

Prathidhwani on PM Modi Ukraine Tour
Debate on PM Modi Zelensky Meet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 11:30 AM IST

Prathidhwani on PM Modi Ukraine Tour : ప్రపంచం ఆసక్తి, ఉత్కంఠగా గమనిస్తున్న వేళ యుద్ధభూమి ఉక్రెయిన్‌లో అడుగు పెట్టారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. చిరకాల మిత్రదేశం రష్యా పర్యటన ముగిసిన సరిగ్గా ఆరు వారాలకే ఆ దేశంతో భీకరయుద్ధంలో ఉన్న కీవ్‌లో మోదీ దౌత్య యాత్ర సహజంగానే దృష్టినీ ఆకర్షిస్తోంది. మరి మాస్కోతో ఉన్న మైత్రీబంధాన్ని, ఇటు నాటో కూటమికి మధ్య ప్రాధాన్యతల్ని ఇప్పుడెలా సమన్వయం చేసుకోనున్నారు? అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా భారత్ ఇంతకాలంగా అనుసరిస్తోన్న తటస్థవైఖరిని నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారు? వీటన్నింటికంటే పెద్ద ప్రశ్న ప్రధాని మోదీ ఇప్పుడే అక్కడికి ఎందుకు వెళ్లారు? రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ఎదురుచూపులకు మోదీ పర్యటన రూపంలో ఏమైనా సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉందా? ఇదే నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.