Pratidhwani on Irrigation Projects Safety : తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల భద్రత ప్రశ్నార్థకమైంది. ఉభయరాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద ఎలాంటి భద్రత ఉండాలి? వాటిని నాణ్యతను ఎవరు పరిశీలించాలి? వానాకాలంలో ప్రాజెక్టుల వద్ద ఎటువంటి పరిశీలనలు జరగాలి? ఇటీవల కొన్ని ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుని పోవడం, విరిగి పోవడం, ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం వంటి పరిణామాలు ఏం తెలియజేస్తున్నాయి? నీటి పారుదల శాఖ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడేం జరుగుతోంది? ఇకపై ఏం జరగాల్సి ఉంది? దిద్దుబాటు చర్యలు ఎలా తీసుకోవాలి? ఇదీ నేటి ప్రతిధ్వని.
ప్రశ్నార్థకంగా సాగునీటి ప్రాజెక్టుల భద్రత - తలెత్తుతున్న అనేక అనుమానాలు - PRATHIDHWANI ON DAMS SAFETY - PRATHIDHWANI ON DAMS SAFETY
Pratidhwani on Dams Safety in Telugu States : ఒకవైపు ఉభయ రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కాళేశ్వరం నుంచి సుంకిశాల వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? దిద్దుబాటు చర్యలు ఎలా ఉండాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Published : Aug 13, 2024, 9:22 AM IST