ETV Bharat / international

శ్రీలంక తదుపరి అధ్యక్షుడిపై ఉత్కంఠ! తొలిసారి రెండో​ రౌండ్​లోకి కౌంటింగ్​ - sri lanka election results

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

sri lanka election results
Collage of presidential candidates Anura Kumara Dissanayake (L), Sajith Premadasa (C), Ranil Wickremesinghe (R) (AP)

Sri Lanka Presidential Election 2024 Results Live Updates : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం వరకు జరిగిన ఫస్ట్​ రౌండ్​ కౌంటింగ్​లో ఏ అభ్యర్థికీ మెజారిటీ ఓట్లు రాలేదు. దీంతో శ్రీలంక ఎన్నికల చరిత్రలో తొలిసారి కౌంటింగ్ రెండో రౌండ్​లోకి చేరింది. ​విజేతగా ప్రకటించాలంటే అభ్యర్థికి 50శాతం కన్నా ఎక్కువ ఓట్లు రావాలి. నేషనల్​ పీపుల్స్​ పవర్​(ఎన్​పీపీ) అభ్యర్థి కుమార దిసనాయకే 39.52 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస 34.28శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.