ETV Bharat / international

అదుపుతప్పి నదిలో పడిన ట్రక్కు - 71 మంది మృతి! - ETHIOPIA ROAD ACCIDENT

దక్షిణ ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం - నదిలో పడిన ట్రక్కు - 71 మంది మృతి!

Ethiopia Road Accident
Ethiopia Road Accident (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 7:07 AM IST

Ethiopia Road Accident : దక్షిణ ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 71 మంది మరణించారు. గెలాన్‌ వంతెనపై నుంచి ట్రక్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు చేపట్టడంలో జాప్యం జరగడంతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందువల్ల కర్రల సహాయంతో బాధితులను కాపాడేందుకు ప్రయత్నించామని స్థానికులు చెప్పారు.

Ethiopia Road Accident
నదిలోకి దూసుకుపోయిన ట్రక్కు - 71 మంది మృతి! (Associated Press)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.