Top Comedy Movies In Tollywood : అసలే పని ఒత్తిళ్లు వాటితో పాటు ఇతర టెన్షన్లు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఏదో ఒక వ్యసనం ఉండాలిగా. అది కూడా ఆరోగ్యకరమైనదే అయితే ఇంకా మంచిది కదా. మేం చెప్పేది మంచి కడుపుబ్బా నవ్వించే సినిమాల గురించి అండీ బాబూ. ఏదో కాలక్షేపానికి సినిమా చూడాలనుకుంటాం కానీ, అందులో ఉన్న బాధల్ని, బరువుల్ని మనం ఎత్తుకుంటామా చెప్పండి. ఒకవేళ మనకి ఉన్నా మనసు తేలిక చేసే వాటిమీదే దృష్టిపెడతాం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టాలీవుడ్లో టాప్ 15 ఆల్‌టైమ్ కామెడీ ఎంటర్టైనర్ల పై ఓ లుక్కేద్దామా.
- ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (2019)
నటులు: నవీన్ పోలిశెట్టి, శ్రుతి శర్మ, సుహాస్, రామ్ దత్, శ్రద్ద రాజగోపాలన్
ప్లాట్‌ఫామ్: Amazon Prime Video - పెళ్లి చూపులు (2016)
నటులు: విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, అనీశ్ కురువిల్ల
ప్లాట్‌ఫామ్: SunNXT - భలే భలే మగాడివోయ్ (2016)
నటులు: నాని, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, నరేశ్, వెన్నెల కిషోర్
ప్లాట్‌ఫామ్: Disney + Hotstar - మర్యాద రామన్న (2010)
నటులు: సునీల్, సలోనీ, - కిక్ (2009)
నటులు: రవితేజ్, ఇలియానా, బ్రహ్మానందం, శామ్, జయప్రకాశ్ రెడ్డి
ప్లాట్‌ఫామ్: SunNXT - ఢీ (2007)
నటులు: విష్ణు మంచు, జెనీలియా, బ్రహ్మానందం, శ్రీహరి, సుప్రీత్, సునీల్
ప్లాట్‌ఫామ్: MX Player - మన్మథుడు (2002)
నటులు: నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు, చంద్రమోహన్, తనికెళ్లి భరణి
ప్లాట్‌ఫామ్: Disney + Hotstar - వెంకీ (2004)
నటీనటులు: రవితేజ, స్నేహ
ప్లాట్‌ఫామ్ : ఆహా - మ్యాడ్ (2023)
నటీనటులు : నార్నే నితిన్, సంతోష్ శోభన్
ప్లాట్‌ఫామ్ : నెట్‌ఫ్లిక్స్ - కింగ్
నటీనటులు : నాగార్జున, త్రిష, బ్రహ్మానందం, శ్రీహరి
ప్లాట్‌ఫామ్: Disney + Hotstar
ఇవే కాకుండా 'డీజే టిల్లు' 'జాతిరత్నాలు', 'సామజవరగమన', 'ప్రేమ కథా చిత్రం', 'రెడీ', 'రేసుగుర్రం', 'బాద్షా', 'నువ్వే నువ్వే', 'రాజా ది గ్రేట్', 'అత్తారింటికి దారేది', 'ఆంజనేయులు', 'నమో వెంకటేశా', 'కృష్ణ', 'సొంతం', 'అతడు', సన్నాఫ్ 'సత్యమూర్తి', 'బృందావనం' లాంటి సినిమాలు కూడా టాలీవుడ్లో కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా పాపులరయ్యాయి. అందులో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వచ్చే కామెడీ మాత్రం ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది.
'నువ్వే నువ్వే'కు 20 ఏళ్లు.. ఈ డైలాగ్స్ ఇప్పటికీ బ్లాక్బస్టర్లే..!