ETV Bharat / entertainment

థియేటర్లలో డీలా - టీవీల్లో భళా! - బుల్లితెరపై సందడి చేసిన తెలుగు సినిమాలు ఇవే - ఆరెంజ్ మూవీ

Tollywood Movies Hit In TV But Not In Theatres : ఒక్కో సారి థియేటర్లో విడుదలైన పలు సినిమాలుు ఆడియెన్స్​ను నిరాశపరుస్తుంటాయి. అయితే అవే సినిమాలు బుల్లితెరపై వచ్చి మంచి ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. అలాంటివి టాలీవుడ్​లో చాలానే ఉన్నాయి. అవేంటంటే ?

Tollywood Movies Hit In TV But Not In Theatres

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 5:22 PM IST

Tollywood Movies Hit In TV But Not In Theatres : ఇప్పుడు అంతటా రీరిలీజ్​ మేనియా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పలు స్టార్ల సినిమాలు మళ్లీ సిల్వర్ స్క్రీన్​పై సందడి చేశాయి. ఒకప్పుడు థియేటర్లలో అంతగా ప్రేక్షకాదరణ పొందని సినిమాలు కూడా ఆ తర్వాత ఆడియెన్స్​ను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలోనే కాదు బుల్లితెరపై కూడా మంచి టాక్ అందుకుంటుంటాయి. ఈ లిస్ట్​లో చాలా సినిమాలు ఉన్నాయి. అవేంటంటే ?

పోతురాజు:
కోలీవుడ్ స్టార్​ హీరో కమలహాసన్ నటించిన 'పోతురాజు' సినిమా కూడా తొలుత థియేటర్లలో ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా ఆ తర్వాత బుల్లితెరతో పాటు యూట్యూబ్​లోనూ రికార్డు స్థాయిలో వ్య్వూస్​ అందుకుంది.

ఆరెంజ్:
మెగా పవర్​ స్టార్ రామ్​ చరణ్​, జెనీలియా లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన ఫీల్​గుడ్ లవ్​స్టోరీ 'ఆరెంజ్'. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే బుల్లితెరపై ఈ చిత్రానికి విశేషాదరణ దక్కింది. ఇటీవలే రీరిలీజ్​లోనూ ఈ సినిమాను చూసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓయ్:
వాలెంటైన్స్​ డే స్పెషల్​గా తాజాగా పలు లవ్ మూవీస్ థియేటర్లలో సందడి చేశాయి. అందులో 'ఓయ్' సినిమా ఒకటి. అప్పుడు టాక్ అందుకోని ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు ఓ రేంజ్​లో చూశారు. టీవీలో కూడా సూపర్ టాక్ అందుకుంది ఈ మూవీ.

ఖలేజా:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్​లో వచ్చిన మూవీ ఖలేజా. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో ఆదరించలేదు. అయితే టీవీలో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్​ వచ్చింది.

గౌతమ్ నంద:
మాచోమ్యాన్​ గోపిచంద్, హన్సిక, కేథరిన్ ట్రెసా నటించిన 'గౌతమ్​నంద'కి థియేటర్లలో విశేషాదరణ లభించలేదు. అయితే ఈ మూవీని టీవీ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు.

నా ఆటోగ్రాఫ్​ స్వీట్ మెమరీస్​:
మాస్ మహారాజ రవితేజ, భూమిక కలిసి నటించిన ఆ టైమ్​లైన్​ క్లాసిక్ ఎంటర్​టైనర్​ 'నా ఆటోగ్రాఫ్'. బుల్లితెరపై హిట్​ కొట్టిన ఈ మూవీ థియేటరల్లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

వేదం :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్ అనుష్క కీలక పాత్రలు పోషించిన 'వేదం' మూవీ థియేటర్లలో ఆశించిన టాక్ అందుకోలేకపోయింది. అయితే టీవీలో మాత్రం దీనికి మంచి వ్యూవర్​షిప్​ వచ్చింది.

రుద్రవీణ, ఆపద్భాంధవుడు:
మెగాస్టార్ చిరంజీవిలో అద్భుత నటుడిని పరిచయం చేసిన రెండు సినిమాలు రుద్రవీణ, ఆపద్భాంధవుడు బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే ఆడాయి. కానీ థియేటర్లలో పెదవి విరిచిన ప్రేక్షకులు ఇప్పటికీ టీవీల్లో మాత్రం ఈ సినిమాలు వస్తున్నాయంటే చూడకుండా ఉండలేరు. ఈ సినిమాలు టీవీలో ఎప్పుడు వచ్చినా సరే రికార్డుస్థాయిలో టీఆర్పీ రేటింగ్స్​ను సొంతం చేసుకుంటున్నాయి.

Worlds Longest Running TV Show : వంటలక్కకే పోటీ.. ప్ర‌పంచంలోనే ఎక్కువ రోజులు టెలీకాస్ట్ అయిన సీరియల్​ ఏదంటే ?

నిన్న టీవీ యాక్టర్స్ ఇవాళ వెండితెర సూపర్ స్టార్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.