ETV Bharat / entertainment

'నేను ఓ కారణజన్ముడ్ని' - క్రేజీగా 'టిల్లు స్క్వేర్' ట్రైలర్ - టిల్లు స్క్వేర్ ట్రైలర్

Tillu Square Trailer : సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్​లో నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్​'. తాజాగా ఈ మూవీ ట్రైలర్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాన్ని మీరూ ఓ లుక్కేయండి.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 6:32 PM IST

Updated : Feb 14, 2024, 6:59 PM IST

Tillu Square Trailer : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్​లో నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్​'. 'డీజే టిల్లు'కి సీక్వెల్​గా రూపొందిన ఈ సినిమా మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్​ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేశారు. వాలెంటైన్స్​ డే స్పెషల్​గా అభిమానులకు ఓ సాలిడ్ వీడియోను అందించారు. ఆద్యంతం ఎంట్​ర్​టైనింగ్​గా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ ఎలా సాగిందంటే ?
టిల్లుకు పెళ్లి చేసేందుకు వాళ్ల బంధువులు ఓ పెళ్లి కూతురు ఫోటో పట్టుకొని ఇంటికి వస్తారు. అక్కడ ఆ అమ్మాయి గురించి చెప్తున్న సమయంలో సిద్ధు ఎంట్రీ ఇస్తాడు. నాకు ఈ పెళ్లి వద్దు అని అంటాడు. దీంతో లవ్ చేసి పెళ్లి చేసుకో అని బంధువులు అనగా, తర్వాత తన లవ్ స్టోరీని వాళ్లకు చెప్పడం మొదలెడుతాడు. ఈ నేపథ్యంలో ఓ పబ్​లో లిల్లీ(అనుపమ పరమేశ్వరన్​)ని కలిసినప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య జరిగే కొన్ని ఇన్సిడెంట్స్​ను ఈ వీడియోలో క్లుప్తంగా చూపించారు. టిల్లు అనేటోడు నార్మల్ టిల్లు అయితే కాదు నేనొక కారణజన్ముడిని. అంటూ టిల్లు చెప్పే డైలాగ్​ చాలా ఫన్నీగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. మొదటి పార్ట్​ కంటే ఈ సీక్వెల్​ మరింత ఎంటర్​టైనింగ్​గా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Tillu Square Cast : ఇక సినిమా విషయానికి వస్తే - సిద్ధు, అనుపమ లీడ్​ రోల్స్​లో వచ్చిన ఈ సినిమాలోదాదాపు మొదటి పార్ట్​లో ఉన్న నటీనటులే ఉన్నట్లు ట్రైలర్​ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై టిల్లు స్క్వేర్ చిత్రాన్ని నిర్మించారు.

పోస్టర్​తో ఇంటెన్సిటీ పెంచుతున్న సిద్ధు - 'టిల్లు స్వ్కేర్‌'​ ఎప్పుడు రానుందంటే ?

'డీజే టిల్లు- స్క్వేర్​' అప్డేట్​ - రాధిక 'యాంథమ్' రిలీజ్​!

Last Updated : Feb 14, 2024, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.