ETV Bharat / entertainment

దసరా వీకెండ్​లో బాక్సాఫీస్ సందడి - ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్​సిరీస్​లు - This Week Theatre And OTT Release - THIS WEEK THEATRE AND OTT RELEASE

This Week Theatre And OTT Release : ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలకానున్న సినిమాలు/ వెబ్​సిరీస్​లు ఇవే!

This Week Theatre And OTT Release
This Week Theatre And OTT Release (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2024, 10:09 AM IST

This Week Theatre And OTT Release : దసరా పండగకు బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. తెలుగు సినిమాలతోపాటు పలు డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితోపాటుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ ఈటీవీ విన్ (ETV Win)లో రెండు తెలుగు వెబ్​సిరీస్​లు రిలీజ్​కు రెడీ అయిపోయాయి. వీటిలోపాటు ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్​సిరీస్​పై లుక్కేయండి.

వేట్టయాన్ : సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్​లో 'వేట్టయాన్' సినిమా తెరకెక్కింది. 'జైభీమ్' ఫేమ్ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10 గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

విశ్వం : మ్యాచో స్టార్ గోపీచంద్ - శ్రీనువైట్ల కాంబోలో విశ్వం తెరకెక్కింది. వినోదంపాటు కమర్షియల్‌ కథగా ఈ సినిమాను శ్రీనువైట్ల తెరకెక్కించారు. దాదాపు ఆరేళ్ల తర్వత ఆయన దర్శకత్వం వహించిన సినిమా, అక్టోబర్ 11న థియేటర్లలలో సందడి చేయనుంది. కావ్యా థాపర్ హీరోయిన్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్​కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

జనక అయితే గనక : యంగ్ హీరో సుహాస్ ఈసారి 'జనక అయితే గనక' తో ప్రేక్షకులకను నవ్వించడానికి వస్తున్నారు. సందీప్‌ బండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్​రాజు నిర్మించారు. అక్టోబర్ 12న ఈ సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

మా నాన్న సూపర్ హీరో : సుధీర్ బాబు హీరోగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర దర్శతక్వంలో ఇది తెరకెక్కింది. సాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. ఆర్ణ కథానాయిక. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలు నెలకొన్నాయి.

మార్టిన్ : ధ్రువ సర్జా హీరోగా నటించిన 'మార్టిన్' సినిమా అక్టోబర్ 11న బరిలో దిగనుంది. ఈ సినిమాకు ఎ.పి.అర్జున్‌ దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య హీరోయన్​. ఇటీవల విడుదలైన ట్రైలర్​ సినిమాపై అంచనాలు పెంచింది.

ఓటీటీలో ఇవే

ఈటీవీ విన్‌

  • పైలం పిలగా- అక్టోబరు 10
  • తత్వ- అక్టోబరు 10

జియో సినిమా

  • గుటర్‌ గూ - (హిందీ) అక్టోబరు 11
  • టీకప్‌ - (హాలీవుడ్‌) అక్టోబరు 11

డిస్నీ+హాట్‌స్టార్‌

  • సర్ఫిరా -అక్టోబరు 11
  • వారై తమమిళ - అక్టోబరు 11

నెట్‌ఫ్లిక్స్‌

  • యంగ్‌ షెల్డన్‌ - (ఇంగ్లీష్‌) అక్టోబరు 8
  • మాన్‌స్టర్‌ హై 2 - (ఇంగ్లీష్‌) అక్టోబరు 10
  • ఖేల్‌ ఖేల్‌ మే - (హిందీ) అక్టోబరు 9
  • స్టార్టింగ్‌ 5 - (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 10
  • టోంబ్‌ రైడర్‌ - లారా క్రాఫ్ట్ (యానిమేషన్‌) అక్టోబరు 10
  • లోన్లీ ప్లానెట్‌ - (ఇంగ్లీష్‌) అక్టోబరు 10
  • ఔటర్‌ బ్యాంక్స్‌4 - (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 10
  • అప్‌ రైజింగ్‌ - (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 11
  • ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ - (టాక్‌ షో) అక్టోబరు 12
  • చుక్కీ - (ఇంగ్లీష్‌) అక్టోబరు 15

'ఈటీవీ విన్​'లోకి సూపర్ క్రైమ్​ థ్రిల్లర్​ - ఆరిఫ్ లైఫ్​లో ఆ రాత్రి ఏం జరిగిందంటే? - Tatva Telugu Movie ETV Win

థియేటర్​లో బ్లాక్​బస్టర్​ - ఓటీటీలోనూ టాపే! ఈ 5 రొమాంటిక్ మూవీస్​ను చూశారా? - Top 5 Telugu Romantic Movies In OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.