ETV Bharat / entertainment

ఒకరోజు ముందుగానే OTTలోకి 10 సినిమాలు - అందులో 5 తెలుగు చిత్రాలు వెరీ స్పెషల్! - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Releases : ఈ వారం ఒకరోజు ముందుగానే ఏకంగా 10 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అందులో 5 చిత్రాలు, సిరీస్‌లు ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

source Getty Images
This Week OTT Releases (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 3:09 PM IST

This Week OTT Releases : ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు సిరీస్‌లు ఓటీటీ రిలీజ్‌కు వచ్చేశాయి. ఏకంగా 25కుపైగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే సాధారణంగా ఈ ప్రాజెక్ట్‌లు ప్రతి వారం శుక్రవారం రోజు వస్తుంటాయి. కానీ, ఈ సారి మాత్రం ఒక్క రోజు ముందే గురువారం(సెప్టెంబర్ 12) చాలా వరకు విడుదల అయ్యాయి. అలా ఈ ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి ఇంతకీ ఆ చిత్రాలేంటి, అందులో ఆసక్తి రేకెత్తించిన ప్రాజెక్ట్‌లు ఏంటి? వంటి వివరాలను తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌లో

  • కమిటీ కుర్రోళ్లు (తెలుగు చిత్రం)-ఈటీవీ విన్‌ ఓటీటీ- సెప్టెంబర్ 12
  • మిస్టర్ బచ్చన్ (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12
  • ఆయ్ (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 12
  • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
  • బ్రేకింగ్ డౌన్ ది వాల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
  • మిడ్‌నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
  • కల్‌బరి రికార్డ్స్ (హిందీ చిత్రం)- జియో సినిమా ఓటీటీ- సెప్టెంబర్ 12
  • భీమా (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- సెప్టెంబర్ 12

సోనీ లివ్ ఓటీటీలో

  • బెంచ్ లైఫ్ (తెలుగు వెబ్ సిరీస్)-సెప్టెంబర్ 11
  • తలవన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 10

ఆ ఐదు స్పెషల్ -

ఇవాళ(సెప్టెంబర్ 12) ఓటీటీలో విడుదలైన సినిమా, సిరీస్‌లలో మూడు తెలుగు సినిమాలు కాస్త స్పెషల్‌గా అనిపించాయి. వాటిలో ఒకటి డిజాస్టర్ చిత్రం కాగా, మరో రెండు బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ హిట్స్. అవే మిస్టర్ బచ్చన్(మిక్స్‌డ్‌ టాక్‌), ఆయ్, కమిటీ కుర్రోళ్లు.

డబ్బింగ్ మూవీ - ఈ మూడు సినిమాలతో పాటు తెలుగులో డబ్బింగ్‌కు మరో సినిమా వచ్చింది. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ భీమా కూడా కాస్త ఆసక్తిని పెంచుతోంది. సినిమాలో కన్నడ సీనియర్ యాక్టర్‌, వీరసింహారెడ్డి విలన్‌ దునియా విజయ్ హీరోగా నటించారు.

ఇకపోతే మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కూడా కాస్త ఆసక్తి రేపుతోంది.

స్టార్ హీరో డైరెక్షన్​లో దెయ్యం సినిమా - పూజా హెగ్డేకు ఛాన్స్​! - Pooja Hegde Horror Film

బోరింగ్​గా అనిపిస్తోందా! ఫీల్​ గుడ్ సినిమాలు చూడాలనుకుంటున్నారా ? అయితే వీటిని డోన్​ట్​ మిస్! - Classic Movies In OTT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.