ETV Bharat / entertainment

తగ్గిన టాలీవుడ్ బాక్సాఫీస్ జోరు - ఈ వారం థియేటర్​, OTTలో రాబోతున్న సినిమాలివే! - THIS WEEK MOVIE RELEASEs

This Week Movie Release: ఈ వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. కానీ ఓటీటీలో మాత్రం క్రేజీ మూవీస్ వస్తున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

This Week Movie Release
This Week Movie Release
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 3:08 PM IST

This Week Movie Release : మాములుగా అయితే వేసవి కాలంలో సినిమాల విడుదల ఎక్కువ ఉంటాయి. పండగ సీజన్లు, వేసవి సెలవుల్లో మూవీ రిలీజ్ చేస్తే కంటెంట్ లేకపోయినా పెట్టిన బడ్జెట్లో ఎంతో కొంత వస్తుందనే ఆశ నిర్మాతలకు ఉంటుంది. అయితే ఈ ఏడాది వేసవి దానికి భిన్నంగా ఉంది. సమ్మర్ రిలీజ్ అని అనౌన్స్ చేసిన పెద్ద బడ్జెట్ చిత్రాలను కూడా దసరాకు, దీపావళికి వాయిదా వేసేస్తున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఎన్నికలు. ఈ వేడికి ఎన్నికల వేడి కూడా కలిసి మొత్తానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సైలెంట్ అయ్యేలా చేసింది.

గత వారం అంటే ఏప్రిల్ 19న నాలుగు చిన్న బడ్జెట్ తెలుగు చిత్రాలు సత్యం రాజేశ్​ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ tenant, సునీల్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన పారిజాత పర్వం, రక్షిత్ అట్లూరి నటించిన లవ్ స్టొరీ శశివదనే, కేరింత ఫెమ్ పార్వతీశం ప్రధాన పాత్రలో నటించిన మార్కెట్ మహాలక్ష్మి విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాల్లో ఏ ఒక్కటి కూడా కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి. చిన్న బడ్జెట్ సినిమాలు కావడం, పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం, సరైన మ్యూజిక్, కామెడీ, కాన్సెప్ట్ లేకపోవడం వల్ల ఆడియెన్స్​ను ఈ చిత్రాలు అట్రాక్ట్ చేయలేకపోయాయి. ఫలితంగా థియేటర్లు ప్రేక్షకులు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి.

ఈ వారం రెండు సినిమాలే - ఇక ఈ వారం కూడా థియేటర్లలో చిన్న సినిమాలే రానున్నాయి. నారా రోహిత్‌ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ప్రతినిధి 2(Prathinidhi 2). కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు. సిరి లెల్లా కథానాయికగా నటించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రత్నం. కార్తికేయన్‌ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. భరణి, పూజ తర్వాత విశాల్‌-హరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి.

ఓటీటీలో క్రేజీ మూవీస్​ - థియేటర్లలో సినిమాలు పెద్దగా లేనప్పటికీ ఓటీటీలో మాత్రం క్రేజ్ ఉన్న సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.ఈ వారం ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన DJ టిల్లు స్క్వేర్ ఏప్రిల్ 26న నెట్ ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించిన టిల్లు ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

గోపిచంద్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమ కూడా డిస్నీ హాట్ స్టార్ ఏప్రిల్ 26నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదే కాకుండా అమీ జాక్సన్ హిందీ మూవీ క్రాక్ కూడా ఏప్రిల్ 26న విడుదల కానుంది. దిల్ దోస్తీ డైలామా అనే హిందీ వెబ్ సిరీస్ కూడా ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్​లో

  • డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌ (వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ 25
  • టిల్లు స్క్వేర్‌ (తెలుగు) - ఏప్రిల్‌ 26

డిస్నీ హాట్​స్టార్​లో

  • భీమా (తెలుగు) - ఏప్రిల్‌ 25
  • క్రాక్‌ (హిందీ)- ఏప్రిల్‌ 26

అమెజాన్‌ ప్రైమ్​లో

  • దిల్‌ దోస్తీ డైలమా (హిందీ)- ఏప్రిల్‌ 25

లయన్స్‌ గేట్‌ ప్లేలో

  • ది బీ కీపర్‌ (హాలీవుడ్‌) - ఏప్రిల్‌ 26

బుక్‌ మై షోలో

  • కుంగ్‌ఫూ పాండా 4 (యానిమేషన్‌) - ఏప్రిల్ 26

ఆపిల్‌ టీవీలో

  • ది బిగ్‌ డోర్‌ ప్రైజ్‌2 (వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ 24

జియోలో

  • ది జెనెక్స్‌(వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ 22

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

'మంజుమ్మెల్ బాయ్స్' OTT డీల్స్ కంప్లీట్- స్ట్రీమింగ్ ఎక్కడంటే? - MANJUMMEL BOYS OTT

వీకెండ్ స్పెషల్​ - టాప్ 10 ట్రెండింగ్​ సిరీస్​ ఇవే! మీరేం చూస్తారు? - Top 10 OTT Webseries

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.