ETV Bharat / entertainment

ఈనెలలో OTTలోకి వచ్చిన టాప్-5 థ్రిల్లర్​ మూవీస్​ ఇవే - మీరేమైనా మిస్ అయ్యారా? - This Month OTT Top 5 Movies - THIS MONTH OTT TOP 5 MOVIES

THIS MONTH OTT TOP 5 MOVIES : ఈ నెల ఓటీటీలో స్ట్రీమింగ్​కు వచ్చిన పలు ఇంట్రెస్టింగ్​ థ్రిల్లర్​ సినిమాలు సూపర్ హిట్​గా నిలిచాయి. ఒకవేళ వీటిని మీరు మిస్ అయితే చూసేయండి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే?

source Getty Images
top 5 ott movies (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 10:30 AM IST

THIS MONTH OTT TOP 5 MOVIES : మరో మూడు రోజుల్లో ఈ నెల అయిపోతుంది. కొత్త నెల మొదలవుతుంది. దీంతో సరికొత్త సినిమా, సిరీస్​లు స్ట్రీమింగ్​కు రెడీ అవుతున్నాయి. అయితే ఈ జులై నెలలోనూ పలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లలో చాలా సినిమాలు, సిరీస్​లే వచ్చాయి. అందులో కొన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రికార్డ్​ వ్యూస్​తో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరి ఇంతకీ మీరు ఆ సినిమాలు చూశారా? లేదా? లేదంటే ఈ జులై నెలలో ఓటీటీల్లో స్ట్రీమింగ్‍ అయిన టాప్ - 5 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుని మీ ఫ్రీ టైమ్​లో ఎంచక్కా చూసేయండి.

ఆడుజీవితం - మలయాళ స్టార్ పృథ్విరాజన్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆడుజీవితం - ది గోట్‍లైఫ్. ఈ సర్వైవల్ డ్రామాకు అదిరే రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలోనూ మంచి సక్సెస్ సాధించింది. రూ.150కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇందులో పృథ్విరాజ్ లుక్​, నటనకు ప్రతిఒక్కరూ ఫిదా అయిపోయారు. బ్లెస్సీ దర్శకత్వం వహించారు.

మహారాజ - విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా మహారాజ థియేటర్లలో విడుదలై భారీ సక్సెస్ సాధించింది. రూ.100 కోట్ల వసూళ్లను సాధించింది. రివేంజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలోనూ వచ్చి ప్రేక్షకాదరణ పొందింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నెట్‍ఫ్లిక్స్​లో అందుబాటులో ఉంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు.

మ్యూజిక్‍షాప్ మూర్తి - ఎమోషనల్ డ్రామా మ్యూజిక్‍షాప్ మూర్తి ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్​లోనూ మంచి రెస్పాన్స్​ను అందుకుంటోంది. అజయ్ ఘోష్, హీరోయిన్ చాందినీ చౌదరి కలిసి నటించారు. దీనికి శివ పాలడుగు దర్శకత్వం వహించారు.

శ్రీకాంత్ - బాలీవుడ్ హీరో రాజ్‍ కుమార్ రావ్ ప్రధాన పాత్ర పోషించిన శ్రీకాంత్ చిత్రం నెట్‍ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్‍ అవుతోంది. కంటిచూపు లేకపోయినా ఎన్నో సవాళ్లను దాటి బడా పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు వ్యక్తి శ్రీకాంత్ బొల్లా బయోపిక్ అది. తుషార్ హీరామండి దర్శకత్వం వహించారు. ఈ ఇన్​స్పిరేషన్ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

హరోంహర - సుధీర్​ బాబు కెరీర్​లో బెస్ట్ యాక్షన్ మూవీగా చెప్పొచ్చు. ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆహా, ఈటీవీ విన్​లో అందుబాటులో ఉంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు.

ఈ వారమే నాని, సమంత మూవీ రిలీజ్​ - మరో 8 సినిమాలు కూడా! - This Week Release Movies

పుష్ప ఈజ్​ బ్యాక్​ - షూటింగ్ ఇప్పుడు ఎక్కడ జరుగుతోందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.