ETV Bharat / entertainment

శ్రీలీల ఎనర్జీ డ్యాన్స్​ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇదే - మీకు తెలుసా? - Sri Leela Dance videos

Sri Leela Dance Secret : సాధారణంగా తెలుగు చిత్రసీమలో ఉన్న హీరోయిన్లలో బెస్ట్ డ్యాన్సర్ అనగానే అందరూ సాయి పల్లవి అనేవారు. కానీ ఇప్పుడీ పేరు కాస్త తగ్గించి శ్రీలీల అనడం మొదలుపెట్టేశారు. రీసెంట్​గా వచ్చిన గుంటూరు కారంలోనూ శరీరాన్ని మెలికలు తిప్పేస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. మరి ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్​ టాలెంట్​ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?

శ్రీలీల ఎనర్జీ డ్యాన్స్​ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇదే - మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 7:48 AM IST

Sri Leela Dance Secret : ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సెన్సేషన్ బ్యూటీ అనగానే టక్కున గుర్తచ్చే నటి హీరోయిన్ శ్రీలీల. పెళ్లిసందD చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఒకేసారి దాదాపు 10 సినిమాలకు సైన్ చేసి కెరీర్​ పరంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే విధంగా తన గ్లామర్ యాక్టింగ్​తో పాటు అద్భుతమైన డ్యాన్సింగ్స్ స్కిల్స్​ను ప్రదర్శించి ప్రేక్షకులను ఫిదా చేసేసింది. తోటి హీరోయిన్లకు టాప్ కాంపిటేటర్‌గా మారిపోయింది.

సాధారణంగా తెలుగు చిత్రసీమలో ఉన్న హీరోయిన్లలో బెస్ట్ డ్యాన్సర్ అనగానే అందరూ సాయి పల్లవి అనేవారు. కానీ ఇప్పుడీ పేరు కాస్త తగ్గించి శ్రీలీల అనడం మొదలుపెట్టేశారు. అంతలా ఈ ముద్దుగుమ్మ డాన్స్​కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఏర్పడింది. అలా హీరోయిన్లకే కాదు ఏకంగా స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తూ డాన్స్​తో ఇరగదీస్తోంది.

ఇక రీసెంట్​గా విడుదలైన గుంటూరు కారం సినిమాలోనూ శ్రీలీల మరోసారి తన ఎనర్జీ డ్యాన్సింగ్ టాలెంట్​ను చూపించి కట్టిపడేసింది. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో ఈ ముద్దుగుమ్మ వేసిన స్టెప్పులకు మహేశ్​ కూడా తేలిపోయాడు. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ సాంగ్ వచ్చినంత సేపు ఈలలు, చప్పట్లతో థియేటర్లు హోరెత్తిపోయాయి. అంతలా ఈ గ్లామర్ బ్యూటీ తన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో మ్యాజిక్ చేసేసింది.

అలా తాను నటించే ప్రతి సినిమాలోనూ డ్యాన్స్, ఎనర్జీ విషయంలో ఎవరూ తనని బీట్ చేయలేరని మరోసారి నిరూపించింది శ్రీలీల. మరి ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్​ వెనక ఉన్న సీక్రెట్ ఏంటా అని ఆరా తీస్తే ఓ విషయం బయట పడింది. ఈ ముద్దుగుమ్మ అంతలా తన శరీరాన్ని మెలికలు తిప్పుతూ డ్యాన్స్​ అంత బాగా వేయడానికి కారణం ఆమె చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో ఆరి తేరడం. అందుకే ఆమెకు ఎటువంటి స్టెప్స్ అయినా వెన్నతో పెట్టిన విద్య అంట. ఎలాంటి కాంప్లికేటెడ్ డాన్స్ స్టెప్ట్స్​ అయినా ఇట్టే నేర్చుకుని అవలీలగా చిందులేయగలదు. వాస్తవానికి ఈ విషయం చాలా మందికి తెలిసినప్పటికీ మరోసారి ఈ విషయమే నెట్టింట్లో తెరపైకి వచ్చింది.

ఇకపోతే ప్రస్తుతానికి మంచి డ్యాన్సింగ్ టాలెంట్​ అండ్ గ్లామర్ యాక్టింగ్​ తారగా దూసుకుపోతూ, అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్న రైజింగ్ బ్యూటీ శ్రీలీల ముందు ముందు టాలీవుడ్​ను ఏ రేంజ్‌లో ఏలేస్తుందో చూడాలి మరి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆపరేషన్ వాలంటైన్ - మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్ అసలు పేరు ఇదా?

నేచురల్ స్టార్​ నాని తొలి జీతం రూ.2500 - ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.