ETV Bharat / entertainment

'కల్కి' సీక్వెల్​లో నాని - క్లారిటీ ఇచ్చిన నేచురల్‌ స్టార్‌ - Saripoda Sanivaram Nani Kalki 2898 - SARIPODA SANIVARAM NANI KALKI 2898

Saripoda Sanivaram Nani Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సెకండ్ పార్ట్​లో నాని ఉంటారని ఆ మధ్య ప్రచారం సాగింది. దీనిపై నాని క్లారిటీ ఇచ్చారు.

source ETV Bharat
Saripoda Sanivaram Nani Kalki 2898 AD (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 8:55 AM IST

Saripoda Sanivaram Nani Kalki 2898 AD Sequel : నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' చిత్రంతో పుల్​ జోష్​లో ఉన్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన హీరో నాని 'కల్కి 2898 ఏడీ' సినిమాలో తాను ఉన్నారో లేదో స్పష్టం చేశారు.

'కల్కి 2898 ఏడీ సీక్వెల్​లో మీరు కృష్ణుడిగా కనిపిస్తారా? ఆ అవకాశం ఉందా?' అని అడిగిన ఓ ప్రశ్నకు నాని ఆసక్తికరంగా బదులిచ్చారు. "అస్సలు లేదు. నాకు తెలిసి సెకండ్ పార్ట్​లో కృష్ణుడి పాత్ర కన్నా అర్జునుడు, కర్ణుడి పాత్రలే ఎంతో కీలకం. ఈ సీక్వెల్‌లో కృష్ణుడి ముఖాన్ని చూపించనని దర్శకుడు నాగ్ అశ్విన్‌ ఇదివరకే చెప్పారు. నేను రెండో భాగంలో ఉన్నట్లు రూమర్స్‌ ఎలా ప్రారంభమయ్యాయో నాకు తెలీదు. బహుశా నేను కల్కి టీమ్‌తో కలిసి ఎక్కువ సార్లు కనిపించడమే ఇందుకు కారణం. ఇందులో గెస్ట్ రోల్​ చేయడంపై నాతో ఇప్పటి వరకు ఎవరూ చర్చించలేదు. నేను ఏ చిత్రంలోనూ గెస్ట్ రోల్స్​ చేయలేను. కానీ కల్కి టీమ్​తో కలిసి పని చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను" అని వెల్లడించారు.

టాలీవుడ్ బడా హీరోల సినిమాలు - షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే? - Tollywood Upcoming Movies

ఎస్​ జే సూర్య - 'వస్తాడు, సైకోయిజంతో అలరిస్తాడు, రిపీట్​' - SJ Suryah Saripoda Sanivaram

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.