ETV Bharat / entertainment

సూట్​కేస్​ నిండా డబ్బులు- రష్మిక సో హ్యాపీ! -'కుబేర'లో ఎలా ఉందంటే? - Rashmika Mandanna Kubera - RASHMIKA MANDANNA KUBERA

Rashmika Mandanna Kubera : 'కుబేర' మూవీ టీమ్​ తాజాగా తమ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. దాన్ని మీరూ ఓ లుక్కేయండి.

Rashmika Mandanna Kubera
Rashmika Mandanna (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 1:16 PM IST

Rashmika Mandanna Kubera : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం 'కుబేర' షూటింగ్​లో యాక్టివ్​గా పాల్గొంటోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన బిజీ షెడ్యూల్​లో గడిపినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమాలోని తన ఫస్ట్​ లుక్​ను అభిమానులతో పంచుకుని సర్​ప్రైజ్​ చేసింది. మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ వీడియోను నెట్టింట పంచుకుంది.

అందులో రష్మిక సింపుల్​గా కనిపించింది. ఓ గునపం చేతిలో పట్టుకుని అడవిలాంటి ప్రదేశానికి వెళ్లి అక్కడ తవ్వడం మొదలెడుతుంది. ఇంతలో ఆ తవ్వకాల్లో తనకు ఓ పెద్ద సూట్​కేస్ దొరుకుతుంది. ఆమె ఆ పెట్టెను ఓపెన్​ చేయగా, దాని నిండా డబ్బులు కనిపిస్తుంది. దీంతో రష్మిక ఆనందంగా ఆ సూట్​కేస్​ను తీసుకుని వెళ్తుంది. ఈ గ్లింప్స్ చూసి అభిమానులు స్టోరీని రకరకాలుగా గెస్ చేస్తున్నారు. తానే ఈ దబ్బులు అక్కడ దాచిపెట్టి ఉండొచ్చు అని కొందరు అంటుండగా, మరికొందరేమో తనకు దొరికిన హింట్ వల్ల ఆమె అక్కడ చేరకుని ఉండొచ్చు అని కామంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి ధనుశ్, నాగార్జున ఫస్ట్​ లుక్​ కూడా రివీల్ అయ్యింది. రిలీజైన మూడు లుక్స్​ కూడా అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరో ధనుశ్​తో పాటు మూవీ టీమ్​ మొత్తం కీలక చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

తాజాగా జుహూ బీచ్‌లో ధనుశ్​కు సంబంధించిన కీలక సీన్స్​ను మూవీ టీమ్ చిత్రీకరించగా, దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇక హైదరాబాద్‌లోనూ నాగ్​, ధనుశ్ మధ్య పలు యాక్షన్‌ సీన్స్​ కూడా షూట్ చేసినట్లు సమాచారం.

ఇక 'కుబేర' విషయానికి వస్తే డిఫరెంట్ జానర్​తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై పీ రామ్మెహన రావు, సునీల్ నారంగ్‌, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమను పాన్ఇండియా లెవెల్​లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

చెత్తలో 10 గంటలు మాస్క్ లేకుండా - కుబేర కోసం ధనుశ్ భారీ రిస్క్​! - Kubera Dhanush

'కుబేర' నాగ్ పోస్టర్ ఔట్- స్టైలిష్​ లుక్​లో కింగ్ అదుర్స్​ - Kubera Movie Nagarjuna First Look

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.