ETV Bharat / entertainment

నార్త్​లో 'పుష్ప' డామినేషన్- OTT, థియేట్రికల్​ రైట్స్​కే రూ.475 కోట్లు- ఇది సార్ ఐకాన్ స్టార్ బ్రాండు! - Pushpa 2 OTT Rights - PUSHPA 2 OTT RIGHTS

Pushpa 2 OTT Rights: నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా రిలీజ్​కు ముందే రికార్డులు సొంతం చేసుకుంటున్నారు. ఈ సినిమా నార్త్​ థియేట్రికల్, ఓటీటీ రైట్స్​ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

Pushpa 2 OTT Rights
Pushpa 2 OTT Rights
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 9:47 AM IST

Updated : Apr 19, 2024, 12:27 PM IST

Pushpa 2 OTT Rights: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప- 2'లో చేసే రూలింగ్ కోసం యావత్ సినీ లోకం ఎదురుచూస్తుంది. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌ బాక్సాఫీస్​ను కూడా షేక్ చేస్తూ ఈ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడవుతున్నాయి. తొలి పార్ట్ హిట్ కావడం వల్ల సీక్వెల్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రిలీజ్​కు ముందే గ్రాండ్ బిజినెస్ చేసేసుకుంటుంది.

ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీ, 'పుష్ప ది రూల్' హిందీ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది బాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ డీల్. అయితే ఒక నాన్ హిందీ సినిమా నార్త్​లో అంత భారీ దక్కించుకోడం ఇదే తొలిసారి. అంతేకాదు, రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్‌'ను (RRR) కూడా అధిగమించి ఈ సినిమా డిజిటల్ హక్కులు ఆల్​టైమ్ హైయ్యెస్ట్ ధరకు అమ్మడైనట్లు తెలుస్తోంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా సంచలనమే. రిలీజ్​కు ముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​ డిజిటల్ రైట్స్​ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకుగాను నెట్​ఫ్లిక్స్ రూ.250 కోట్లు వరకూ కోట్ చేసినట్లుగా సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే డిజిటల్ హక్కుల్లో కూడా పుష్పనే టాప్. దీంతో పుష్ప పేరుగా తగ్గట్టుగానే రిలీజ్ కావడాని కంటే ముందుగానే అభిమానుల మనస్సులతో పాటు, ఇండియన్ బాక్సాఫీస్​ను రూల్ చేస్తోంది. గతంలో ఓటీటీ రైట్స్ రికార్డు రూ.170 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' పేరిట ఈ రికార్డు ఉంది.

ఇక రీసెంట్​గా రిలీజైన టీజర్​కు భారీ స్పందన లభిస్తోేంది. 110 మిలియన్ వ్యూస్​తో యూట్యుబ్​లో దూసుకుపోతోంది. టీజర్​లో అల్లు అర్జున్ శారీ గెటప్​ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇక టీజర్​ చివర్లో గంగమ్మ జాతరలో ఫైట్ సీన్​కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సీన్ బిగ్​ స్క్రీన్​పై చూస్తామా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాక్​స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్​పై నవీన్ యర్నేనీ, రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15న వరల్డ్​వైడ్​గా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బన్నీ ఫ్యాన్స్​ గెట్​రెడీ- 'పుష్ప 2' నుంచి మరో టీజర్- తర్వాత సాంగ్ కూడా! - Pushpa 2 Update

గంగమ్మ జాతర ఫైటింగ్ సీక్వెన్స్​​ - వామ్మో అన్ని కోట్లు ఖర్చు చేశారా? - Pushpa 2 Teaser

Last Updated : Apr 19, 2024, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.