ETV Bharat / entertainment

ప్రభాస్, హనూ యాక్షన్ ఫిల్మ్​ స్టార్ట్ - డార్లింగ్ న్యూ లుక్ అదుర్స్! - Prabhas Hanu Raghavapudi Movie - PRABHAS HANU RAGHAVAPUDI MOVIE

Prabhas Hanu Raghavapudi Movie : పాన్ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపుడి కాంబినేషన్​లో తెరకెక్కుతున్నఅప్​కమింగ్ మూవీ పూజా సెరిమనీ తాజాగా జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలు మీరూ చూడండి.

Prabhas Hanu Raghavapudi Movie
Prabhas Hanu Raghavapudi Movie (Getty Images, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 12:37 PM IST

Updated : Aug 17, 2024, 3:17 PM IST

Prabhas Hanu Raghavapudi Movie : రెబల్ స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేమ్​ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషనలో గతంలో ఓ సినిమా రానున్న విషయం తెగ వైరల్ అయ్యింది. అయితే నేడు ఆ విషయం కన్ఫార్మ్ అయిపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ తాజాగా సోషల్ మీడియాలో ఈ న్యూస్​ను రివీల్​ చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమానికి చిత్రబృందం హాజరై సందడి చేసింది. ముఖ్యంగా ప్రభాస్ న్యూ లుక్​ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అయితే ఈ సినిమా ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్​ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాట టాక్. ఇక విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సుదీప్ ఛటర్జీ కెమరా బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రభాస్ హీరోయిన్ ఆమెనే!
తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో ఓ అమ్మాయి తెగ సందడి చేసింది. మూవీ టీమ్​లో భాగంగా ఫొటోలు కూడా దిగింది. చూడటానికి ఆమె కొత్తగా కనిపించటంతో ఈమె ఎవరా అంటూ నెటిజన్లు తన గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేశారు. అయితే ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్. ప్రొఫషన్ డ్యాన్సర్​, అలాగే సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​. ఈమె నెట్టింట పోస్ట్​ చేసే పలు రీల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి.

ఇక ప్ర‌భాస్ లైనప్ విషయానికి వస్తే, 'స‌లార్ పార్ట్‌-1', 'క‌ల్కి 2898 ఏడీ' చిత్రాలతో ప్రేక్షకలను అలరించిన ఆయన, ప్రస్తుతం తన అప్​కమింగ్ ప్రాజెక్ట్స్​తో మరింత బిజీ అయిపోయారు. మారుతితో 'రాజాసాబ్‌', ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్‌', ఇక ప్రశాంత్ నీల్​తో 'స‌లార్: శౌర్యంగ ప‌ర్వం', అలాగే నాగ్ అశ్విన్ 'క‌ల్కి పార్ట్‌-2' సినిమా షూటింగుల్లో సందడి చేస్తున్నారు. ఇప్పుుడీ ఫౌజీ కూడా లైనప్​లో యాడ్ అయిపోయింది. దీంతో రెబల్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ ఇలాగే తమను సినిమాతో ఎంటర్​టైన్ చేస్తుండాలని కోరుకుంటున్నారు.

'కల్కి' ఓటీటీ రిలీజ్​ డేట్​పై అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​ - Prabhas Kalki 2898 AD OTT

గ్రాండ్​గా 'కల్కి' 50డేస్ సెలబ్రేషన్స్- థియేటర్లో నాగ్ అశ్విన్ హంగామా! - Kalki 50 Days Celebration

Last Updated : Aug 17, 2024, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.