ETV Bharat / entertainment

పవర్​ స్టార్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​​ - ఎన్నికల ముందే ఆ సినిమా రిలీజ్​! - Pawankalyan Rerelease Movie - PAWANKALYAN RERELEASE MOVIE

ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ నటించిన సినిమాలేమీ బాక్సాఫీస్​ ముందు సందడి చేయలేదు. అయితే తాజాగా గుడ్ న్యూస్ అందింది. ఆయన నటించిన సినిమా ఎన్నికల ముందే విడుదలకు రెడీ అయింది. అఫీషియల్​గా అనౌన్స్ చేశారు మేకర్స్. పూర్తి వివరాలు స్టోరీలో.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 4:00 PM IST

Pawan Kalyan Vakeel Saab Rerelease : ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్​ల ట్రెండ్​ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని కొత్త సినిమాలు బాక్సాఫీస్ ముందు విడుదల అవుతున్నాయో అలానే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ పాత చిత్రాలు కూడా రిలీజ్​లు అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా చూసేందుకు అంతే ఆస‌క్తి చూపుతున్నారు. త‌మ అభిమాన హీరో వింటేజ్ లుక్​, యాక్టింగ్‌ను మ‌రోసారి తెర‌పై చూసేందుకు ఎగ‌బ‌డుతున్నారు. ఇప్ప‌టికే చాలా చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా మరో సినిమా మళ్లీ విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. అదే పవన్​ కల్యాణ్​ వకీల్ సాబ్.

పవన్ రీఎంట్రీలో నటించిన తొలి సినిమా ఇది. 2021, ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రంలో పవన్​ లాయ‌ర్​గా న‌టించి ఆకట్టుకున్నారు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్​గా నిలిచింది. వెంక‌టేశ్వ‌ర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. అనన్య నాగళ్ల, అంజలి నివేద థామస్, శ్రుతిహాసన్ ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పుడీ చిత్రం. మే 1న రీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీటీమ్ అఫీషియల్​గా అనౌన్స్​మెంట్ చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుతమైన యాక్టంగ్​ను, ఆయ‌న స్వాగ్‌ను మ‌రోసారి థియేట‌ర్లలో సెల‌బ్రేట్ చేద్దాం అంటూ రాసుకొచ్చింది.

కాగా, ఈ వకీల్ సాబ్ చిత్రం హిందీ 'పింక్' చిత్రానికి రీమేక్. మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్లుగా కొన్ని సీన్లు మార్చి వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. తమన్ సంగీతం అందించారు. సినిమాలో కోర్టు సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయి. పవన్ చెబుతున్న డైలాగ్​లకు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లి పోయాయి.

ఇకపోతే ఇప్పటికే రీరిలీజ్ అవుతున్న చిత్రాల్లో చాలా వరకు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఆరెంజ్, ఖుషి, జాని, ఓయ్, 'హ్యాపీడేస్', పోకిరి, బిజినెస్​మెన్, సింహాద్రి మంచి వసూళ్లను సాధించాయి. రీసెంట్​గా ఒక్క‌డు తమిళ రీమేక్ గిల్లి(Gilli Movie Rerelease Collections) తొలి రోజే ఏకంగా రూ.10 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి రీ రిలీజ్ రికార్డుల‌ను బ్రేక్ చేసింది. మరి వకీల్ సాబ్​ ఈ రికార్డ్​ను బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రీరిలీజ్ రికార్డ్స్​ - టాప్​లో ఎవరున్నారంటే? - Rerelease records

ప్రముఖ నటుడు మిస్సింగ్​ - ఆందోళనలో ఫ్యాన్స్! - Gurucharan Singh Missing

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.