OTT Family Entertainment Movies : ఏదైనా సినిమా రిలీజ్ అయింది చూడాలంటే కచ్చితంగా థియేటర్‌కు వెళ్లాల్సిన రోజుల నుంచి ఇంట్లోనే కూర్చొని వినోదాన్ని ఎంజాయ్ చేసే వరకూ వచ్చేశాం. ఓటీటీల పుణ్యమా అని ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్ అన్నీ ఒక్క రిమోట్ దూరంలోకి కనబడుతున్నాయి. కేటగిరీ వారీగా కనబడుతున్నా ఓటీటీ ఓపెన్ చేయగానే ఏ సినిమా చూడాలో అర్థం కాదు. పైగా ఫ్యామిలీతో కలిసి కూర్చొన్నప్పుడు ఏ ప్లాట్‌ఫాంలో ఏ సినిమా ఉందో అర్థంకాక అన్నింటిని వెతుక్కుంటూ కూర్చోవాలి. మీకు ఆ శ్రమ లేకుండా ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.
ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలా? - OTTలో ఇవి బెస్ట్ ఛాయిస్! - OTT Family Entertainment Movies - OTT FAMILY ENTERTAINMENT MOVIES
OTT Family Entertainment Movies : OTT క్రేజ్ పెరిగాక అందులో సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో సదరు ప్లాట్‌ఫామ్‌లు కూడా అన్ని రకాల జానర్ సినిమాలను స్ట్రీమింగ్కు వదులుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో సరదాగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడదగ్గ కొత్త సినిమాలు చాలానే ఉన్నాయి. అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.
Published : Jul 2, 2024, 5:51 PM IST