ETV Bharat / entertainment

మోస్ట్​ పాపులర్ స్టార్స్​ - ఫస్ట్ ప్లేస్​లో సామ్, ప్రభాస్‌! - ORMAX MEDIA TOP STARS

ఓర్మాక్స్ మీడియా లేటెస్ట్ రిజల్ట్​ - మోస్ట్​ పాపులర్ స్టార్స్​ జాబితాలో సామ్, ప్రభాస్‌!

Ormax Media Top Stars
Ormax Media Top Stars (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 3:55 PM IST

Ormax Media Top Stars List : ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల జాబితాలో టాలీవుడ్ స్టార్స్​ పేర్లు మార్మోగిపోయింది. గత నెలలో(అక్టోబర్‌) అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్ల లిస్ట్​లో సమంత పేరు మొదటి స్థానంలో ఉండగా, హీరోల జాబితాలో ప్రభాస్‌ పేరు ఫస్ట్ పొజిషన్​ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండులో కోలీవుడ్‌ హీరో విజయ్‌, అలాగే మూడులో షారుక్‌ ఖాన్‌ పేర్లు ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా, మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో గత నెలలో టాప్‌లో ఉన్న సామ్​, ఈ సారి కూడా ఫస్ట్​ ప్లేస్​లోనే కంటిన్యూ అయ్యింది. దీంతో వరుసగా రెండు నెలల పాటు ఈ టాప్ స్టార్స్ లిస్ట్​లో టాప్‌ వన్‌లో ఉన్న సెలబ్రిటీగా రికార్డుకెక్కింది. ఆ తర్వాతి స్థానంలో 'జిగ్రా' ఇటీవలె అభిమానులను పలకరించిన ఆలియా భట్‌ సొంతం చేసుకుంది. ఇక టాప్‌3లో కోలీవుడ్ లేడీ సూపర్​ స్టార్ నయనతార నిలిచింది.

ఇక ఆర్మాక్స్‌లో టాప్ టెన్‌లో నిలిచిన హీరోయిన్‌లు ఎవరంటే :

1. సమంత

2. అలియా భట్‌

3. నయనతార

4. దీపికా పదుకొణె

5. త్రిష

6. కాజల్‌ అగర్వాల్‌

7. శ్రద్ధా కపూర్‌

8. సాయి పల్లవి

9. రష్మిక

10. కత్రినా కైఫ్‌

ఆర్మాక్స్‌లో టాప్ టెన్‌లో నిలిచిన హీరోలు ఎవరంటే :

1. ప్రభాస్‌

2. విజయ్‌

3. షారుక్‌ ఖాన్‌

4. ఎన్టీఆర్‌

5. అజిత్‌ కుమార్‌

6. అల్లు అర్జున్‌

7. మహేశ్‌ బాబు

8. సూర్య

9. రామ్‌చరణ్‌

10. సల్మాన్‌ ఖాన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.