ETV Bharat / entertainment

దేవర విలన్ వచ్చేశాడు - పవర్​ఫుల్​గా 'భైర' గ్లింప్స్​ వీడియో - Devara Saif Ali Khan Glimpse

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 4:58 PM IST

Devara Saif Ali Khan Glimpse : యంగ్​ టైగర్​ ఎన్టీఆర్‌ - దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా మూవీ 'దేవర'. జాన్వీ కపూర్‌ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ స్టార్ సైఫ్‌ అలీ ఖాన్‌ నటించారు. భైర అనే పాత్రలో పవర్‌ ఫుల్‌గా కనిపించనున్నారు. అయితే నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా భైర పాత్రకు సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేశారు మేకర్స్​.

source ETV Bharat and ANI
NTR and Saif Ali Khan (source ETV Bharat and ANI)

Devara Saif Ali Khan Glimpse : యంగ్​ టైగర్​ ఎన్టీఆర్‌ - దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా మూవీ 'దేవర'. జాన్వీ కపూర్‌ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ స్టార్ సైఫ్‌ అలీ ఖాన్‌ నటించారు. భైర అనే పాత్రలో పవర్‌ ఫుల్‌గా కనిపించనున్నారు. అయితే నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా భైర పాత్రకు సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేశారు మేకర్స్​. కాగా, ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.