ETV Bharat / entertainment

తాతకు తగ్గ మనవడే - ఎన్టీఆర్ డ్రీమ్​ రోల్ ఏంటో తెలుసా? - జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్​ రోల్

Jr NTR Dream Role : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్​కు కూడా ఒక ప్రత్యేకమై పాత్రలో నటించాలని ఎప్పటినుంచో కోరిక ఉందట. ఆ డ్రీమ్​ రోల్ ఏంటో తెలుసా?

Jr NTR Dream Role
Jr NTR Dream Role
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 12:57 PM IST

Jr NTR Dream Role : సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్స్​​ అయినా సరే తమకు నచ్చిన ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాలని అనుకుంటారు. అలాంటి రోల్ ద్వారా అభిమానులకు మరింత చేరువ అవ్వాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారిలో జూనియన్ ఎన్టీఆర్ కూడా ఒకరు. టాలీవుడ్​​ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని గ్లోబర్​ స్టార్​గా ఎదిగిన ఆయన కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కానీ అలాంటి రోల్ చేసే అవకాశం ఇంత వరకూ రాలేదు.

తాత మాదిరిగా మెప్పించాలని : యంగ్ టైగర్ ఎన్టీఆర్​ శ్రీ కృష్టుడి పాత్రను పోషించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయన చెప్పినట్లు బయట కథనాలు ఉన్నాయి. అసలు టాలీవుడ్​లో శ్రీ కృష్టుడు, రాముడు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్​. అలానే జూనియర్ ఎన్టీఆర్​ కూడా వాళ్ల తాత మాదిరిగా కృష్ణుడి పాత్రలో ఒక్కసారైనా నటించాలని ఆశపడ్డారట. అదే ఎన్టీఆర్ డ్రీమ్ రోల్. కానీ, ఇంత వ‌ర‌కు అటువంటి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం యంగ్ టైగర్​కు రాలేదు.

NTR Devara movie : ఇకపోతే తారక్​ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్​గా న‌టిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, ర‌మ్యకృష్ణ, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

War 2 movie : మరోవైపు ఎన్టీఆర్​ - 'వార్ 2'తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్నారు. యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్‌, ఎన్టీఆర్ కాంబినేషన్​లో వస్తున్న సినిమా ఇది. ప్రముఖ డైరెక్టర్​ 'బ్రహ్మస్త్ర' ఫేమ్​ అయాన్ ముఖర్జి డైరెక్ట్ చేస్తున్నారు. 'వార్' సినిమాకు సీక్వెల్​గా ఇది రూపొందుతోంది. ఇందులో కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తుండగా - హృతిక్​కు అపోజిట్ రోల్​లో జూనియర్​ ఎన్టీఆర్ కనిపించనున్నారు.

NTR : తొలి సినిమాకు రూ.4 లక్షలు రెమ్యునరేషన్​ - 'దేవర'కు ఎన్ని కోట్లంటే?

ఎన్టీఆర్​తో 'వార్​ 2' షూటింగ్​ - సూపర్ హింట్ ఇచ్చిన హృతిక్​ రోషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.